ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రైతు భరోసా పథకానికి సంబంధించి ప్రత్యేక స్పందన కార్యక్రమాన్ని ఈనెల 12 నుంచి 14వ తేదీ వరకూ అన్ని మండలాల్లో నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. రాష్ట్రంలోని ఒకటిన్నర ఎకరాల వ్యవసాయ భూమి ఉన్న రైతులు 80% మంది ఉన్నారని, వారందరికీ రైతు భరోసా పథకం వర్తించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
నేటి నుంచి రైతు భరోసాపై ప్రత్యేక స్పందన