వచ్చే జనవరిలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం DSC నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నందున ఈలోపు ఉపాధ్యాయ అర్హత పరీక్ష(TET) నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. డిసెంబరు /న TET కు నోటిఫికేషన్ జారీ చేస్తే 45 రోజుల్లో పరీక్ష నిర్వహించవచ్చని భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.
త్వరలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష