TDP అధినేత చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష చేస్తుండగానే ఆయనకు భారీ షాక్ తగిలింది. యువనేత దేవినేని అవినాష్ నేడు తెలుగు యువత అధ్యక్ష్య పదవికి, TDP సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను TDP రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. ఆయనతో పాటు కృష్ణా జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు కడియాల బుచ్చిబాబు కూడా TDP కి రాజీనామా చేశారు. చంద్రబాబు, లోకేశ్ వైఖరి నచ్చకపోవడంతో వీరు TDP ని వీడినట్టు ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబుకు షాక్