ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే ఏటా నిర్వహించే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ అవార్డుల్లో 2019కి గాను ఆంధ్రప్రదేశ్ 2 అవార్డులను గెలుచుకుంది. పెద్ద రాపాల్లో వైద్యం, పర్యాటక రంగాల్లో అత్యున్నత పురోగతి సాధించాముడుకు గాను రాష్ట్రం అవార్డును కైవసం చేసుకుంది. నవంబర్ 22న న్యూఢిల్లీలో జరిగే 'ఇండియా టుడే స్టేట్ ఆఫ్ ది స్టేట్స్' కాన్ క్లేవ్-2018లో కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నాడు.
రాష్ట్రానికి రెండు ఇండియాటుడే అవార్డులు