ప్రియాంక రెడ్డి మృతిపై అనుష్క సంతాపం


 పశు వైద్యురాలు ప్రియాంక రెడ్డి మృతిపట్ల సినీ నటి అనుష్క సంతాపం తెలిపారు. ఇలాంటి దారుణానికి పాల్పడిన వారిని జంతువులతో పోలిస్తే అవి కూడా సిగ్గుపడతాయని ఆమె అన్నారు. సమాజంలో మహిళగా పుట్టడం నేరమా అని అనుష్క ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె ఇ' వేదికగా ఓ భావోద్వేగపు పోస్ట్ పెట్టారు.