భారత్ లో నిరుద్యోగం నానాటికీ పెరిగిపోతోందని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడిస్తోంది. అక్టోబర్ నిరుద్యగ రేటు 8.5% శాతానికి ఎగబాకిందని..గత మూడేళ్లలో ఈ స్థాయిలో నిరుద్యోగం పెరగటం ఇదే మొదటిసారి అని నివేదికలో తేలింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు చేపట్టినా.. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న మాద్యం భారత్ లో ఉద్యోగావకాశాలపై ప్రభావం చూపిస్తోందని విశ్లేషకులు అంటున్నారు.
భారత్ లో పెరుగుతున్న నిరుద్యోగం