తేనెలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది ఇన్ఫ్లమేషన్ ని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కాలినట్టు, పగిలినట్టు ఉండే బాధ కూడా తగ్గుతుంది. అలాగే నోట్లో ఇన్ఫెక్షన్కి కారణమయ్యే బ్యాక్టీరియాను నివారిస్తుంది. అలాగే నాలుకపై అలోవెరా జెల్ రాసి 25 నిమిషాలు అలానే వదిలేయాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజంతా చేస్తూ ఉంటే మెరుగైన ఫలితాలు పొందవచ్చు.