ఉత్తర అండమాన్ నుంచి దూసుకొస్తున్న తుపాను తీవ్రమై మధ్య బంగాళాఖాతం మీదుగా ఒడిశా, పశ్చిమబెంగాల్ వైపు వెళ్లే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. తూర్పు మధ్య బంగాళాఖాతం నుంచి ఆగ్నేయ దిశగా పయనిస్తూ గంటకు 9 కి.మీ వేగంతో కదులుతుందని, రాబోయే 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమబెంగాల్లో గంటకు /20 నుంచి 130 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
దూసుకొస్తున్న తుపాను తూర్పు తీరంలో అప్రమత్తత