దేశంలో సగటున ప్రతి మూడు నిమిషాలకు ఒక దొంగతనం జరుగుతున్నట్లు జాతీయ నేర లెక్కల విభాగం (ఎన్‌సీఆర్‌బీ) నివేదిక తెలిపింది. ఈ వ్యవధిలో కేవలం నివాస ప్రాంతాల్లోనే దోపిడీ, దొంగతనం, గోడలకు కన్నం వేయడం వంటి నేరాలు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఇలాంటి ఘటనలు 2017లో 2,44,//9 కేసులు నమోదు కావడం గమనార్హం.