దేశ రెండో రాజధాని అనే అంశంపై BJP సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ను దేశానికి రెండో రాజధాని చేయాలన్న చర్చ పార్లమెంట్ ఎన్నికల సమయంలో వచ్చిందని ఆయన తెలిపారు. కానీ ఇప్పటి వరకు కేంద్రంలో కానీ, పార్టీలో కానీ చర్చ జరగలేదన్నారు. రెండో రాజధానిగా హైదరాబాద్ ను అంబేడ్కర్ ఎప్పుడో సూచించారని ఆయన గుర్తు చేశారు.
దేశ రెండో రాజధానిగా హైదరాబాద్