పన్నీర్ తో ఆరోగ్య ప్రయోజనాలు..


• ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.


• రొమ్ముక్యాన్సర్ను నివారిస్తుంది.


• మధుమేహం రాకుండా నిరోదిస్తుంది.


• గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.


• శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.


• గర్భంలోని పిండాభివృద్ధికి సహకరిస్తుంది.


• వెన్నునొప్పి, కీళ్ల బాధలను తగ్గిస్తుంది.


• ఎర్ర రక్త కణాలను అధికంగా ఉత్పత్తి చేస్తుంది.