ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎస్ఎస్ఏ) వేడుకలు గోవాలో ఘనంగా ప్రారంభం అయ్యాయి. - ప్రారంభోత్సవ వేడుకకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, సూపర్‌స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ వేడుకలో రజనీకాంత్ ను 'స్పెషల్ ఐకాన్ ఆఫ్ గోల్డెన్ జూబ్లీ'తో సత్కరించారు. ఈ పురస్కారాన్ని అమితాబ్ చేతుల మీదుగా అందుకున్నారు.ఈ అవార్డును నాతో పని చేసిన దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులకు అంకితం ఇస్తున్నానని రజనీ అన్నారు.
నా దర్శక-నిర్మాతలకు అంకితం