అనాస (పైనాపిల్) తినడం వలన కలిగే ప్రయోజనాలు...

 



• ఫైబర్ ఎక్కువగా కలిగి ఉండడం వలన జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది.


• కాల్షియం మరియు మెగ్నీషియం ఉండడం వలన ఎముకలను మరియు పళ్ళను బలంగా ఉంచుతుంది.


• ఇందులో ఉండే విటమిన్-ఎ మరియు విటమిన్- సి వైరస్ ను దరిచేరనీయకుండా చేస్తాయి.


• కంటిచూపును మెరుగుపరుస్తుంది.


• పళ్ళ చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.