ప్రభుత్వ శాఖల్లో మోసాల నివారణ, పనితీరు మెరుగుపడేందుకు వినూత్న పద్ధతులను అభివృద్ధి చేయాల్సిందిగా ఆడిటర్లకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ దూసుకెళ్లేందుకు కీలక పాత్ర పోషించాలని అన్నారు. 2022 నాటికి ప్రభుత్వం ఆధార సహిత విధాన నిర్ణయాలను మారనుందని పునరుద్ఘాటించారు. బిగ్ డేటా అనాలిసిస్ పై దృష్టి పెట్టడం ద్వారా కాగ్ పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు.
మోసాల నివారణకు కొత్త పద్ధతులు కనుగొనండి