మద్యం మీద ఉన్న శ్రద్ధ ఇసుక మీద లేదు


తెదేపా అధినేత చంద్రబాబునాయుడు పాలనకు, ప్రస్తుతం CM జగన్ పాలనకు తేడా లేదని BJP రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. వైకాపా ప్రభుత్వం కార్యకర్తలకు, కావాల్సిన వారికే ఉద్యోగాలు ఇస్తోందని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికులను వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆరోపించారు.వైకాపా ప్రభుత్వానికి మద్యం మీద ఉన్న శ్రద్ధ ఇసుక మీద లేదని విమర్శించారు.