YSR లైఫ్ టైమ్ అవార్డుల మార్గదర్శకాలు విడుదల అమరావతి: YSR లైటైమ్ అవార్డుల మార్గదర్శకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది. ప్రజాసేవలో విశిష్ట వ్యక్తులకు ఈ అవార్డులను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 11 విభాగాల్లో YSR లైఫ్ టైమ్ అవార్డులను ఇవ్వనున్నారు. పురస్కార గ్రహీతలను AP CM YS జగన్మో హన్ రెడ్డి నియమించిన కమిటీ ఎంపిక చేయనుంది. జనవరి 26, ఆగస్టు 15న వందమందికి అవార్డులను ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అవార్డుతో పాటు 10 లక్షలు, జ్ఞాపికను ప్రభుత్వం అందించనుంది.