మైదానంలో తోటి క్రికెటర్ పై దాడికి పాల్పడిన బంగ్లాదేశ్ క్రికెటర్ షహదత్ హొస్సైన్ పై ఐదేళ్ల పాటు నిషేధం విధించారు. బంగ్లాదేశ్ నేషనల్ క్రికెట్ లీగ్ లో భాగంగా ఢాకా-ఖుల్నా జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఐదు సంవత్సరాలతో పాటు నిషేధంతో పాటు మూడు లక్షల టాకాల జరిమానా కూడా విధించింది. అయితే ఈ నిషేధాన్ని అంగీకరిస్తున్నట్లు షహదత్ ప్రకటించాడు.
బంగ్లాదేశ్ క్రికెటర్ పై ఏడాది కాదు.. ఐదేళ్ల నిషేధం