చౌకగా క్షయ పరీక్ష


 


 వైద్య పరీక్ష యంత్రాలను ఉత్పత్తి చేసే ట్రాన్సాసియా బయోమెడికల్స్.. క్షయ వ్యాధిని కచ్చితంగా గుర్తించేందుకు అధునాతన ఎంఎక్స్/6 పరికరాన్ని భారతీయ మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ సందర్భంగా ట్రాన్సాసియాఎర్బా ఇంటర్నేషనల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ వజ్రాణి మాట్లాడుతూ.. ఇప్పటివరకు క్షయ వ్యాధిని గుర్తించే పరీక్షకు రూ.4,000 వరకూ ఖర్చవుతుండగా, ఎంఎక్స్/6 పరికరంతో దాదాపు రూ.1,000 మాత్రమే అవుతుందని పేర్కొన్నారు.