ఉసిరికాయలో విటమిన్ సి, విటమిన్ ఐ పుష్కలంగా ఉంటుంది. ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. దాహంగా ఉన్నప్పుడు ఉసిరిని నోట్లో వేసుకుని చప్పరిస్తే దాహం తీరుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజూ ఉసిరి కాయ తీసుకుంటే ఇన్సులిన్ ఇంజక్షన్ చేయించుకునే అవసరం ఉండదు. ఉసిరి రసంలో పటిక బెల్లం కలిపి తాగితే పనితీరులో ఏర్పడే కడుపు ఉబ్బరం, కడుపునొప్పి తగ్గుతుంది.
ఉసిరి చేసే మేలు