దేశంలోనే తొలిసారిగా ఉత్తర్ ప్రదేశ్ మధుర జనపద్లోని చుర్మురా గ్రామంలో 'ఏనుగు స్మారక కేంద్రాన్ని' ప్రారంభించారు. 10 ఏళ్లలో 5 ఏనుగులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరి మృతి చెందాయి. సరైన చికిత్స అందకపోవడం వల్లే గజరాజులకు ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని వైల్డ్ లైఫ్ ఎఓఎస్ సంస్థ సంరక్షణ చర్యలు చేపట్టింది. వాటి జ్ఞాపకార్థం ఇలా ఓ సేవా సంస్థను ఏర్పాటు చేసి గజరాజుల సంరక్షణా బాధ్యతలు చూస్తుంది.
ఏనుగుకు స్మారక కేంద్రం