అక్టోబర్ లో రికార్డ్ స్థాయికి UPI లావాదేవీలు


 యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు అక్టోబర్ లో.. / బిలియన్ దాటినట్లు భారత జాతీయ పేమెంట్స్ కార్పొరేషన్ (NPCI) వెల్లడించింది. అక్టోబర్ లో జరిగిన UPI లావాదేవీల మొత్తం విలువ రూ.1.91 లక్షల కోట్లు. సెప్టెంబర్ లో ఈ విలువ రూ.1.61 లక్షల కోట్లుగా ఉంది. NPCI వెల్లడించిన గణంకాల ప్రకారం.. 2018-19లో 5.35 బిలియన్ల UPI లావాదేవీలు నమోదయ్యా యి. 2017-18లో ఇవి 9/5.2 మిలియన్లుగా ఉన్నాయి.