చాహల్ బ్యాట్స్ మన్ కన్నా తెలివైనవాడు

 



మణికట్టు మాంత్రికుడు యుజువేంద్ర చాహల్ మధ్య ఓవర్లలో మరోసారి తన విలువను నిరూపించుకున్నాడని టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్ శర్మ అన్నాడు. చహల్ టీమిండియాలో కీలక ఆటగాడిగా మారిపోయాడు. తానేం చేయాలో తెలుసు. బ్యాట్స్మన్ ఏం చేస్తాడో తెలుసు. అతడు బ్యాట్స్ మెన్ కన్నా ముందుచూపుతో ఉంటాడు. మధ్య ఓవర్లలో చాహల్ అద్భుతంగా బంతులు వేస్తాడని రోహిత్ ప్రశంసించాడు.