రాగి జావని రోజుకు రెండుసార్లు పాలలో గాని, మజ్జిగలో గాని కలుపుకుని తాగాలి. కడుపులో మంటకి, వాంతులు, వికారానికి, మలబద్ధకం నివారణకి రాగిజావ మజ్జిగలో కలుపుకుని తాగడం వల్ల ఆ వ్యాధులు త్వరగా తగ్గుతాయి. ఘుగర్, బిపి తగ్గటానికి రాగిజావ వాడవచ్చు. ఇది తరుచూ తాగటం వల్ల చలువ చేస్తుంది. రక్తదోషాలన్నింటికి చాలా మంచిది. బొల్లి, సోరియాసిస్ మరియు ఇతర చర్మవ్యాధులలో బాధపడేవారు, సుగంధ పాలతో రాగి జావ కలుపుకుని తాగితే ఆయా వ్యాధులు త్వరగా తగ్గుతాయి.
కడుపులో మంటగా ఉందా ?