రాష్ట్ర అవతరణ దినోత్సవంలో సీఎం జగన్ ప్రసంగంలో దొర్లిన తప్పులను ఎత్తి చూపుతూ YCP ఎంపీ విజయసాయిరెడ్డిని ఉద్దేశించి టీడీపీ MLC బుద్దా వెంకన్న ట్వీట్ల దాడికి దిగారు. "నిరా రక్షత అంటే నిరక్షరాస్యత, దీవితాన్ని పణంగా అంటే... జీవితాన్ని అనుకుంటా.. సంఘసంస్కర్తలు అంటే సంఘ సంస్కర్తలు కాబోలు..చూడకుండా ప్రసంగం చేసేవాడు తప్పు మాట్లాడితే పప్పు అని సంబరపడ్డారు. మరి చూసి కూడా చదవలేని వాడిని ఏమంటారు విజయసాయిరెడ్డి గారు? అని ప్రశ్నించారు.
సీఎం జగన్ తెలుగు ప్రసంగంపై సెటైర్లు..!