ఆధార్ కార్డు అప్ డేట్ చేసుకోవాలనుకుంటే మీరు గతంలో మాదిరిగా ఇకపై ఎన్ని సార్లు అంటే అన్నిసార్లు ఆధార్ అప్ డేట్ చేసుకోడానికి కుదరదు. ఆధార్ అప్ డేట్ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో మార్పులు చేర్పులపై ఉడాయ్ కొత్తగా నిబంధనలు తీసుకొచ్చింది. ముఖ్యంగా పేరు, పుట్టినతేదీని ఇష్టానుసారంగా మార్చుకునే వీలు లేకుండా పరిమితులు విధించింది.
ఆధార్ అప్ డేట్: ఇవి కొత్త రూల్స్