RTC కి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి బకాయి చెల్లించేది లేదని ఈమేరకు హైకోర్టులో RTC ఇంఛార్జ్ MD సునీల్ శర్మ, ఆర్టికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణ అఫిడవిట్లు దాఖలు చేశారు. RTC నే ప్రభుత్వానికి మోటారు వాహనాల పన్ను కింద 540 కోట్లు చెల్లించాలని అధికారులు చెప్పారు. RTC కి చెల్లించాల్సిన F 3006 కోట్లకు గాను ప్రభుత్వం 3903 కోట్లు ఇచ్చిందని అధికారులు అఫిడవిట్లో పేర్కొన్నారు. చట్టం ప్రకారం RTC కి నిధులు ఇవ్వాల్సిన అవసరం లేదని GHMC కమిషనర్ లోకేష్ కుమార్ తెలిపారు.