ప్రైవేటుకు RTC : కేంద్రానికి KCR లేఖ?


RTC ప్రైవేటీకరణ విషయంలో కేంద్రానికి ముఖ్యమంత్రి KCR లేఖ రాసే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. వాస్తవానికి ఇప్పటికే సగం రూట్లను ప్రైవేటీకరించేందుకుగాను ప్రతిపాదనలు సిద్ధమైన విషయం తెలిసిందే. TSRTC లో కేంద్రానికి కూడా 30 శాతం వాటా ఉంది. ఈ క్రమంలోనే... రాష్ట్రం తీసుకోబోయే చర్యలకు కేంద్రం ఆమోదం అవసరమని సీఎం భావిస్తున్నట్లు వినవస్తోంది.