CM KCR పై కాంగ్రెస్ నేత విశ్వేశ్వర్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రాజెక్టుల నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న KCR ప్రభుత్వం.. RTC కి ఇచ్చేందుకు రూ.47 కోట్లు లేవనడం విడ్డూరంగా ఉందన్నారు. పోలీసులు, పూజారులు తనతో ఉంటే చాలని, ప్రజలు అక్కర్లేదు అన్నట్లుగా KCR పాలిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు మేలు చేసే కార్యక్రమంలో ఎవరితోనైనా కలిసి పాల్గొంటామని, రేపు మార్చ్ లో BJP తో కలిసి కాంగ్రెస్ ర్యాలీ లో పాల్గొంటుందని విశ్వేశ్వర్‌రెడ్డి తెలిపారు.
RTC కి ఇచ్చేందుకు 747 కోట్లు లేవా?