RTC సమ్మెపై విచారణ నవంబరు 11కి వాయిదా


 ప్రభుత్వం, కార్మిక సంఘాల వైఖరి వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ RTC సమ్మెపై దాఖలైన పిటిషన్లను హైకోర్టులో విచారణ జరిగింది. సమస్య పరిష్కారానికి రూ.47 కోట్లు ఇవ్వాలని కోరితే ప్రభుత్వం నిరాకరిచిందని న్యాయస్థానం చెప్పింది. రైతులకు కేంద్రం కన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఇస్తోందని, దేశంలోనే అద్భుతమైన నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తోందని పేర్కొంది. ఈ విషయంలో అనుసరిస్తున్న వైఖరి ఆశ్చర్యం కలిగిస్తోందని తెలిపింది. తదుపరి విచారణను ఈనెల //కి వాయిదా వేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.