నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ ఫర్ (NEFT) ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు ఇకపై ఉండబోవు. ఈ మేరకు RBI బ్యాంకులను ఆదేశించింది. 2020 జనవరి నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయకూడదని సూచించింది. డిజిటల్ పేమెంట్ను ప్రోత్సహించడంలో భాగంగా RBI ఈ నిర్ణయం తీసుకుంది.
బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త చెప్పిన RBI