చెమట దుర్వాసన నుండి బయటపడాలంటే...


 


 అల్లం దివ్యౌషధంగా పనిచేస్తుంది. అల్లంలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కలిగి ఉంటుంది. ఇది శరీర ఆరోగ్యానికి వివిధ రకాలుగా సహాయపడుతుంది. టాక్సిన్స్ తొలగించడం వల్ల దుర్వాసనను దూరం చేస్తుంది. అలాగే ఆరెంజ్ పండులో సిట్రిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల టాక్సిన్స్ ను ఫ్లష్ అవుట్ చేస్తుంది. బాడీ మంచి వాసనతో ఉంటుంది. కొత్తమీరలో ఎంజైమ్స్ శరీరంలోని టాక్సిన్స్ బయటకు పంపించి చెమట నుండి విముక్తి కల్పిస్తుంది.