Paytm పేరుతో వస్తున్న బోగస్ SMS ల పట్ల జాగ్రత్తగా ఉండాలంటూ కస్టమర్లను ఆ సంస్థ CEO విజయ్ శేఖర్ శర్మ హెచ్చరించారు. "KYC అప్ డేట్ కాకపోవడం కారణంగా PAYTM ఎకౌంట్ బ్లాక్ అయిందంటూ వస్తున్న వార్తలను నమ్మకండి. మీరు లక్కీ డ్రా విజేత అంటూ వస్తున్న వార్తల పట్ల కూడా జాగ్రత్త వహించండి" అని ట్వీట్ చేశారు.
ఆ మెసేజ్ లను నమ్మొద్దు: PAYTM