దేశ రాజధాని లో భూ ప్రకంపనలు


 దేశ రాజధాని ఢిల్లీలో సాయంత్రం 7 గంటల సమయంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్లో ఈ భూప్రకంపనలు చోటుచేసుకోవడంతో ప్రజలు భయకంపితులయ్యారు. అయితే, భూకంపనల తీవ్రత గురించి కానీ, ఇతర సమాచారం కానీ తెలియాల్సి ఉంది.