సోలార్ సైకిల్ ఆవిష్కరణ

 


 


పాలిటెక్నిక్ విద్యార్థులు సోలార్ సైకిల్ తయారు చేశారు. కళాశాల ప్రిన్సిపాల్ నాగముని నాయక్ సోలార్ సైకిలను ఆవిష్కరించారు. తానే స్వయంగా సైకిలను నడిపి విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ఒక పాత సైకిల్, డీసీ మోటర్, మోటర్ కంట్రోలర్, సోలార్ ప్యానెల్, బ్యాటరీలు, కొన్న ఇనుప రాడ్లు వాడి సోలార్ సైకిల్ తయారు చేశారన్నారు. సోలార్ ప్యానెల్‌పై సూర్యకిరణాలు పడతాయని, ప్యానల్ సైకిలకు కనెక్ట్ అయి ముందుకు వెళ్తుందన్నారు.