NCP, BJD లను చూసి నేర్చుకోవాలి

 



బిజు జనతా దళ్(BJD), నేషనలిస్ట్ కాంగ్రెస్ ( NCP) పార్టీలను చూసి తనతో పాటు చాలా మంది నేర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా రాజ్యసభలో మోదీ మాట్లాడుతూ ఇరు పార్టీలను అభింనందించారు. పార్లమెంటరీ నిబంధనల పట్ల ఇరు పార్టీలు నిర్ధిష్టమైన కట్టుబాట్లను కలిగి ఉంటాయని, ఆ రెండు పార్టీలను చూపి ప్రతి పార్టీ (తనతో సహా) నేర్చుకోవాలని అన్నారు.