చైనాకు చెందిన దిగ్గజ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల సంస్థ షియోమి తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. భారత మార్కెట్ లో సరికొత్త MI ఎయిర్ ప్యూరిఫైయర్ 3 ఫిల్టర్, MI కొత్త ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎసను విడుదల చేసినట్లు షియోమి ప్రకటించింది. ml ఎయిర్ ప్యూరిఫైయర్ 3 ఫిల్టర్ రూ. 9,999, MI ఎయిర్ ప్యూరిఫైయర్ 2సీ రూ. 6,499కే లభించనుంది. 7వ తేదీ గురువారం నుంచి ఎంఐ.కాం, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ద్వారా అమ్మకాలు ప్రారంభమవుతాయని కంపెనీ పేర్కొంది.