నిమ్మజాతి పండ్లను ఎక్కువగా ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తినడం వల్ల గుండె జబ్బుల ప్రమాదం, అధిక రక్తపోటు సమస్యలు వచ్చే తీవ్రత చాలా వరకూ తగ్గుతుంది. ఈ పోషకాల వల్ల రక్త కణాల పనితీరు మెరుగుపడుతుంది. అలాగే కాలుష్యం, ఒత్తిడి, సరైన శారీరక శ్రమ లేకపోవడం వల్ల శరీరంలో ఫ్రీరాడికల్స్ మొదలవుతాయి. విటమిన్ సి వాటి ప్రభావాన్ని తగ్గిస్తుంది. దాంతో అందంతో పాటు ఆరోగ్యం కూడా.
నిమ్మజాతి పండ్లు తినడం వలన..