సిడ్నీలో "గ్రీన్ ఛాలెంజ్ "


రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్ ఇప్పుడు రాష్ట్రం , దేశం ధాటి ఆస్ట్రేలియా లో సిడ్నీ నగరంలో టీఆర్ఎస్ విభాగం ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో గ్రీన్ ఛాలెంజ్ చేపట్టారు. తెలంగాణలోని ప్రజలకు దీని ఆవశ్యకతను తెలపటానికి సిడ్నీ లో మొక్కలు నాటారని టీఆర్ఎస్ ఆస్ట్రేలియా విభాగం అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి తెలిపారు .