ప్రపంచవ్యాప్తంగా // - 17 ఏళ్ల మధ్య వయసున్న చిన్నారుల్లో ప్రతి ఐదుగురిలో కనీసం నలుగురు రోజుకు గంట సేపు కూడా శారీరక శ్రమ చేయట్లేదు. 78% బాలురు, 85% బాలికల్లో ఈ పరిస్థితి ఉంది. బంగ్లాదేశ్ మెరుగ్గా ఉంది. ఆ దేశంలో 66% మంది బాలలు వ్యాయామానికి దూరంగా ఉంటున్నారు. ఫిలిప్పీలో కేవలం 7% మంది బాలురు, దక్షిణ కొరియాలో 3% మంది బాలికలు మాత్రమే రోజుకు గంటపాటు శారీరక శ్రమ చేస్తున్నారు.
బంగ్లాదేశ్ కాస్త మెరుగు