ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు హై కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. AP హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో సర్పంచ్, MPTC, ZPTC, మునిసిపల్ ఎన్నికల నిర్వహణకు ఉన్న అడ్డంకి తొలగిపోయింది. కాగా, SC, ST, BC లకు 60 % రిజర్వేషన్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటీషన్ పై విచారణను హై కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది.