సొంతగడ్డపై జరిగిన 3 టీ20ల సిరీసను ఆస్ట్రేలియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. పెర్త్ వేదికగా శుక్రవారం జరిగిన ఆఖరి టీ20లో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ ను /06 పరుగులకే ఆసీస్ కట్టడి చేసింది. ఇప్లికర్ (45) రాణించడంతో పర్యాటక జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అనంతరం బరిలోకి దిగిన ఆతిథ్య జట్టు ఆసీస్ ఓపెనర్లు ఫించ్ (52*), వార్నర్ (48*) ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడటంతో ||.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
పాకను చిత్తు చేసి ఆసీస్ క్లీన్ స్వీప్