వలపు వలలో చిక్కి...దేశానికి సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని పాక్ గూఢచార సంస్థ IS/ మహిళా ఏజెంటుకు చేరవేశారన్న ఆరోపణలతో ఇద్దరు భారతీయ జవాన్లను ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షోబ్రాన్ నుంచి తమతమ స్వస్థలాలకు వెళుతున్న వీరిని మధ్యలోనే జోపూర్ రైల్వే స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. జోధ్ పూర్ నుంచి జైపుర్ తరలించి ప్రశ్నిస్తున్నారు.