* గుడ్డు, పెరుగులో మాంసకృతులు, విటమిన్ బి-5 పుష్కలంగా ఉంటాయి వీటిని తినడం వలన జుట్టు రాలడం వంటి సమస్యలు తగ్గుతాయి.
* జామ లోని విటమిన్- c జుట్టుకు బలాన్ని ఇస్తుంది.
* బాదం పప్పులో పీచు, మాంసకృతులు అధిక మొత్తంలో ఉంటాయి బాదం జుట్టును మెరిపించడంతో పాటు జుట్టును బలంగా మారుతుంది.
* దాల్చిన చెక్కని ఆహారంలో తీసుకోవడం వలన జుట్టు కుదుళ్లు బలంగా మారుతాయి.