కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలు మండలం ముండ్లపాడు గ్రామ సమీపంలోని HPCL పైన్లైన్ మరమ్మతులకు గురికావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి పెట్రోలు లీకైంది. బుధవారం తెల్లవారుజామున గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న HPCL ఉన్నతాధికారులు సుమారు 20వేల లీటర్ల పెట్రోలు లీకైనట్లు HPCL అధికారులు గుర్తించారు. పైపులో మిగిలిపోయిన పెట్రోలును ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా సేకరిస్తున్నారు.
HPCL పైప్ లైన్ లీకేజీ:20వేల లీటర్ల పెట్రోలు వృథా