సైనాకు మళ్లీ ఎదురు దెబ్బ


 వరుస పరాజయాలతో సతమతమవుతున్న భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాలకు మరోసారి పరాభవం ఎదురైంది. గతవారం చైనా ఓపెన్లో తొలి రౌండ్ లోనే ఇంటిదారి పట్టిన సైనా.. తాజాగా జరుగుతున్న హాంకాంగ్ ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలోనూ నిరాశపర్చింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ లో 9వ సీడ్ సైనా |3-21, 20-22తో చైనా క్రీడాకారిణి కాయ్ యాన్ యాన్ చేతిలో ఓడిపోయింది.