వేసవి లో తాజా చర్మం కోసం ...


 టీ స్పూన్ కొబ్బరి నూనె, టేబుల్ స్పూన్ పంచదార, అర టీ స్పూన్ నిమ్మరసం తీసుకొని బాగా కలిపి ముఖానికి మాస్క్ లాగా వేసుకొని మృదువుగా రుద్దుకోవాలి. ఒక పావుగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే ముఖం మీద ఉన్న పిగ్మెంటేషన్ ని, మచ్చలను, మృతకణాలను తొలగించి ముఖమంతా తెల్లగా మెరిసేలా చేస్తుంది.