ఒక కోడిగుడ్డును నురగ వచ్చే వరకు కలిపి అందులో ఒక టీ స్పూన్ తేనె, రెండు టేబుల్ స్పూన్ వరి పిండి వేసి సమంగా కలిసేటట్లు చేయాలి. ముందుగా ముఖాన్ని శుభ్రంగా కడిగి, తుడిచి తర్వాత ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి ఒకటి, రెండుసార్లు ఈ ప్యాక్ ని వేయడం వల్ల చర్మానికి మంచి పోషణ కలిగి పటుత్వం సంతరించుకుంటుంది.
చర్మ పోషణ కి ఇలా చేయండి ...