కేసీఆర్ మూల్యం చెల్లించక తప్పదు: జగ్గారెడ్డి


 కేసీఆర్ డెడ్ లైన్ పెట్టినా హక్కుల కోసం సమ్మెను కొనసాగిస్తూ ఆర్టీసీ కార్మికులు ధైర్యాన్ని చాటారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలతో సీఎం చెలగాటం ఆడుతున్నారని చెప్పారు. భవిష్యత్ లో సీఎం కేసీఆర్ మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కేసీఆర్ ఆర్టీసీ కార్మికులను పిలిచి చర్చలు జరపాలన్నారు.