కాలుష్య నియంత్రణ పై ఉమ్మడి ప్రణాళికకు CM ల వినతి


 దిల్లీకి వాయుకాలుష్యం అతిపెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో కాలుష్య నియంత్రణ కోసం కేంద్రం సత్వరం జోక్యం చేసుకుని ఓ ఉమ్మడి ప్రణాళిక తయారు చేయాలని.. దిల్లీ, హరియాణా, పంజాఫీ ముఖ్యమంత్రులు అరవింద్ కేజీవాల్, కెప్టెన్ అమరీందర్ సింగ్, మనోహర్ లాల్ ఖట్టర్ కోరారు. దిల్లీ ముఖ్యమంత్రి కేజీవాల్.. కేంద్రమంత్రి ప్రకాశ్ జావడేకరు లేఖ రాశారు. ఇది కేవలం దిల్లీ సమస్యే కాదని, ఉత్తర భారత్కు చెందిన సమస్య అని వ్యాఖ్యానించారు.