గవర్నర్ తమిళిసైతో CM KCR సమావేశమయ్యారు. ఆర్టీసీపై ప్రభుత్వ నిర్ణయాలను, కొత్త రెవెన్యూ యాక్ట్ అసెంబ్లీ శీతాకాల సమావేశాలపై చర్చించే అవకాశం ఉంది. సుమారు గంటన్నరపైగా భేటీ జరుగుతోంది. RTC కి సంబంధించి ప్రభుత్వం కొన్ని నిర్ణయాలను తీసుకోవాలని నిర్ణయించింది. దీనిపై.. గవర్నర్ కు CM సంపూర్ణంగా వివరిస్తున్నట్లు సమాచారం. సమ్మెకు సంబంధించి ఇప్పటికే RTC కార్మికులు, విపక్షాలు గవర్నర్ కు విజ్ఞప్తులు చేశారు.